రేపటి వైఎస్ జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపటి వైఎస్ జగన్ పర్యటన

రేపటి వైఎస్ జగన్ పర్యటన

Written By news on Wednesday, June 25, 2014 | 6/25/2014

రేపటి నుంచి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
కడప కల్చరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి నాలుగు రోజులపాటు జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
 
 గురువారం కడప, బద్వేలు ప్రాంతాల్లో జరగనున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారన్నారు. శుక్ర, శని, ఆదివారాలు కూడా జిల్లాలోనే ఉంటారని పేర్కొన్నారు.
Share this article :

0 comments: