వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమావేశం నేడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమావేశం నేడు

వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమావేశం నేడు

Written By news on Wednesday, June 18, 2014 | 6/18/2014

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీఎల్పీ నేత జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. శాసనసభా సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగంపై చర్చ, ముఖ్యమైన గత ప్రజా సమస్యల ప్రస్తావన వంటి అంశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Share this article :

0 comments: