జాతీయ పార్టీ గా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జాతీయ పార్టీ గా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్

జాతీయ పార్టీ గా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్

Written By news on Monday, June 2, 2014 | 6/02/2014

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ గా మారిందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జాతీయజెండాను, పార్టీ పతకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుడెల్లో వై.ఎస్. ఉన్నారని ఆయన చెప్పారు.తెలంగాణ అబివృద్దికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విశేష కృషి చేశారని ఆయన అన్నారు.రాష్ట్రాన్ని విడదీసినా, తెలుగువారిని విడదీయలేరని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడునీడగా ఉంటుందన్నారు.కెసిఆర్ కు జగన్ అభినందనలు తెలియచేసి,మంచి పనులన్నిటికి మద్దతు ఇస్తామని చెప్పారు
Share this article :

0 comments: