కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షలు

కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షలు

Written By news on Sunday, June 15, 2014 | 6/15/2014

కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షలువీడియోకి క్లిక్ చేయండి
విజయవాడ: కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు రెండో రోజు ఆదివారం కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోమన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష పూర్తయింది. గుడివాడ, పామర్రు నియోజక వర్గాల నాయకులతో జగన్ మాట్లాడుతున్నారు. ఈ సమావేశం ముగిశాక అవనిగడ్డ అసెంబ్లీ నియోజకర్గం నాయకులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.
Share this article :

0 comments: