మధుసూదనాచారికి వైఎస్ఆర్సీపీ అభినందనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మధుసూదనాచారికి వైఎస్ఆర్సీపీ అభినందనలు

మధుసూదనాచారికి వైఎస్ఆర్సీపీ అభినందనలు

Written By news on Tuesday, June 10, 2014 | 6/10/2014

మధుసూదనాచారికి వైఎస్ఆర్సీపీ అభినందనలు
హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ గా ఎంపికైన మధుసూదనాచారిని అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత తాటి వెంకటేశ్వర్లు అభినందించారు. స్పీకర్‌గా అన్ని రాజకీయ పక్షాలకు మధుసూధనాచారి సమాన అవకాశాలు కల్పిస్తామని ఆశిస్తున్నామని వెంకటేశ్వర్లు అన్నారు.
 ఎమ్మెల్యేల హక్కులను కాపాడుతారనే ఆశాభావాన్ని వెంకటేశ్వర్లు వ్యక్తం చేశారు.  సభలో ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నామని  తాటి వెంకటేశ్వర్లు అన్నారు. 
Share this article :

0 comments: