ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం

ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం

Written By news on Thursday, June 19, 2014 | 6/19/2014

Video
నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ కొలువు తీరింది.  అసెంబ్లీ మొదటి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తాన్ని అనుసరించి ఉదయం 11.52 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని పాత శాసన సభా భవన మందిరంలో సభ సమావేశం అయ్యింది. సభ ప్రారంభం కాగానే  ప్రొటెం స్పీకర్‌ పతివాడ నారాయణస్వామి నాయుడు సభా మర్యాదలు సభ్యులకు తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Share this article :

0 comments: