రేపు జగన్ రాక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు జగన్ రాక

రేపు జగన్ రాక

Written By news on Wednesday, July 23, 2014 | 7/23/2014

రేపు జగన్ రాక
విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో గుంటూరు బయలుదేరి వెళ్తారు. గుంటూరు జిల్లాలో మూడురోజులపాటు నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షా సమావేశాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని రఘురాం వివరించారు.
Share this article :

0 comments: