జగన్ గుంటూరు పర్యటన రద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ గుంటూరు పర్యటన రద్దు

జగన్ గుంటూరు పర్యటన రద్దు

Written By news on Thursday, July 24, 2014 | 7/24/2014

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటన రద్దయింది. ఆయన ఈ నెల 24, 25, 26 తేదీల్లో గుంటూరులో పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే రుణమాఫీపై సీఎం చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ 24 నుంచి మూడు రోజులపాటు గ్రామాల్లో బాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు.
Share this article :

0 comments: