
గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఏడుగురు ఎంపీటీసీ సభ్యులతో వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాలపై దాడి చేశారు. నలుగురు ఎంపీసీలను కిడ్నాప్ చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాడికి గురైన నాయకులు సంఘటనా స్థలంలోనే ధర్నా చేపట్టారు. కిడ్నాప్ చేసిన నలుగురు ఎంపీటీసీలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు
0 comments:
Post a Comment