
ప్రశాంతంగా జరగాల్సిన జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్త వాతావరణంలో జరగాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహించారని విమర్శించారు. అధికార దుర్వినియోగం చేసినా తమ పార్టీ అభ్యర్థికి చైర్మన్ పదవి దక్కడం సంతోషకర పరిణామని అన్నారు. టీడీపీ దీన్ని గుణపాఠంగా భావించాలని అంబటి రాంబాబు హితవు
0 comments:
Post a Comment