ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య

ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య

Written By news on Monday, August 11, 2014 | 8/11/2014

'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య'
విజయవాడ :  గొట్టిముక్కల ఉప సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ నేత కృష్ణారావు హత్యను ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తీవ్రంగా ఖండించారు. కృష్ణారావుకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని గతంలోనే జిల్లా ఎస్పీని కోరామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ హత్య జరిగిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం, మంత్రి దేవినేని ఉమా కలిసి  చేసిన హత్య అని ఆయన ఆరోపించారు.
Share this article :

0 comments: