వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా

వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా

Written By news on Sunday, August 10, 2014 | 8/10/2014

వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా
హైదరాబాద్: లోటస్‌పాండ్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నగరి ఎమ్మెల్యే రోజా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రోజాకు స్వీటు తినిపించి ఆశీస్సులు అందజేశారు జగన్.

మహిళలు, పిల్లలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జగనన్నకు రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన అందరికీ వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Share this article :

0 comments: