మధిర ఎంపిపి స్థానం వైఎస్ఆర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మధిర ఎంపిపి స్థానం వైఎస్ఆర్

మధిర ఎంపిపి స్థానం వైఎస్ఆర్

Written By news on Wednesday, August 6, 2014 | 8/06/2014

ఖమ్మం : మధిర మండల ప్రజాపరిషత్(ఎంపిపి) అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ సిపి   అభ్యర్థి వేమిరెడ్డి వెంకట్రావమ్మ గెలుపొందారు. ఉపాధ్యక్షురాలుగా సీపీఎం అభ్యర్థి రావూరి శివనాగకుమారి విజయం సాధించారు.

ఖమ్మం  జిల్లాలోని  39 మండలాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  కొన్ని మండలాలలో ఉత్కంఠ నెలకొంది.
Share this article :

0 comments: