జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్

జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్

Written By news on Friday, August 15, 2014 | 8/15/2014


జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: నగరంలోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 68వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ నేతల చిత్రపటాలతోపాటు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళుల్పించారు.
ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి 68వ స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Share this article :

0 comments: