Home »
» పార్టీ నేతలకు రేపు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
పార్టీ నేతలకు రేపు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు దిశానిర్దేశం చేయనున్నారు. లోటస్‌పాండ్ క్యాంప్ ఆఫీస్‌లో రేపు ఉదయం 11 గంటలకు పార్టీ తెలంగాణ కమిటీ నేతల సమావేశం జరుగుతుంది.ఈ సమావేశంలో పార్టీ నేతలకు జగన్ కొన్ని కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి వివరిస్తారు.
0 comments:
Post a Comment