రోజాను ఫోన్ లో పలకరించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోజాను ఫోన్ లో పలకరించిన వైఎస్ జగన్

రోజాను ఫోన్ లో పలకరించిన వైఎస్ జగన్

Written By news on Saturday, September 13, 2014 | 9/13/2014


రోజాను ఫోన్ లో పలకరించిన వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రోజాను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఫోన్ లో పలకరించారు. చిత్తూరు జిల్లా నగరిలో టిడిపి నేతలు, కార్యకర్తలు రోజాపై దాడి చేసిన విషయం తెలిసిందే. అమ్మవారి జాతరలో పాల్గొన్న రోజాపై వారు దౌర్జన్యంగా చేశారు.

జగన్ ఫోన్ లో రోజాతో మాట్లాడి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోజాపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలో ఒక మహిళా ఎమ్మెల్యేపై దాడి జరగడం దారుణం అని  జగన్  అన్నారు
Share this article :

0 comments: