వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతి

వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతి

Written By news on Wednesday, September 10, 2014 | 9/10/2014

వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతి
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో మరికొన్ని నియామకాలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడిగా పి.రవీంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీపార్వతి, కార్యదర్శిగా వి.అశోక్‌బాబును నియమించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Share this article :

0 comments: