రేపటి నుంచి వైఎస్ఆర్ సీపీ తెలంగాణ జిల్లాల సమీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపటి నుంచి వైఎస్ఆర్ సీపీ తెలంగాణ జిల్లాల సమీక్ష

రేపటి నుంచి వైఎస్ఆర్ సీపీ తెలంగాణ జిల్లాల సమీక్ష

Written By news on Wednesday, October 15, 2014 | 10/15/2014

 తెలంగాణ రాష్ట్రంలో  పార్టీ బలోపేతంపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టి పెట్టింది. వైఎస్ఆర్ సీపీ తెలంగాణ విభాగం గురువారం నుంచి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది.  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణలోని పది జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. రేపు మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Share this article :

0 comments: