వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన

వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన

Written By news on Tuesday, October 21, 2014 | 10/21/2014


వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్  రెడ్డి ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని సందర్శించారు. ఆయన  ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఉత్తరాంధ్ర తుపాను బాధిత ప్రాంతాల్లో 8 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  సోమవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని బాధితులను ఆయన పరామర్శించారు.
**
Share this article :

0 comments: