చిత్తూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పబ్లిసిటీ ఎక్కువ-పని తక్కువ అని ప్రజలు భావించి ఆరు నెలల్లోనే నిరసనలు తెలుపుతున్నారని వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా అన్నారు. రెండేళ్లుగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకుండా యాజమాన్యాలకు పాలకులు లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు.
ఇసుక కమిటీలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో కూడా టీడీపీ కార్యకర్తలకే ప్రధాన్యత ఇస్తున్నారని రోజా మండిపడ్డారు.
ఇసుక కమిటీలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో కూడా టీడీపీ కార్యకర్తలకే ప్రధాన్యత ఇస్తున్నారని రోజా మండిపడ్డారు.
0 comments:
Post a Comment