నేడు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

నేడు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

Written By news on Wednesday, December 17, 2014 | 12/17/2014

 శాసనసభ, మండలి శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సమావేశం కానున్నారు. లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ కేంద్రకార్యాలయం జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. రుణమాఫీతో పాటు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైన వ్యూహ, ప్రతివ్యూహలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు.
Share this article :

0 comments: