హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వివిధ విభాగాలకు బాధ్యులను నియమించారు. పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(సీఈసీ) సభ్యుడుగా జయదేవ నాయుడుని నియమించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పినిపే కృష్ణారెడ్డిని నియమించారు.
రైతు విభాగం ఏపీ కార్యదర్శిగా యుపి నాగిరెడ్డిని నియమించారు. పార్టీ అధికార ప్రతినిధిగా బత్తుల బ్రహ్మారెడ్డిని నియమించారు.
**
రైతు విభాగం ఏపీ కార్యదర్శిగా యుపి నాగిరెడ్డిని నియమించారు. పార్టీ అధికార ప్రతినిధిగా బత్తుల బ్రహ్మారెడ్డిని నియమించారు.
**
0 comments:
Post a Comment