అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

Written By news on Monday, December 1, 2014 | 12/01/2014


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం లోటస్ పాండ్ లో పార్టీ కార్యాలయంలో అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, పార్టీ బలోపేతంపై చర్చ జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా నియోజకవర్గ నేతలు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.
Share this article :

0 comments: