వైఎస్ జగన్ తో భేటీ కానున్న పార్టీ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ తో భేటీ కానున్న పార్టీ నేతలు

వైఎస్ జగన్ తో భేటీ కానున్న పార్టీ నేతలు

Written By news on Friday, December 12, 2014 | 12/12/2014


తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో  పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు శుక్రవారం సాయంత్రం తిరుపతిలో భేటీ కానున్నారు.  మధ్యాహ్నం వైఎస్ జగన్... మూడు గంటలకు స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.  

ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నేతలతో ఆయన సమావేశమవుతారు. తిరుపతిలో పీఎల్‌ఆర్ కన్వెన్షన్‌హాల్‌లో ఎన్ ఆర్ ఐ చెన్నారెడ్డి కుమార్తె  వివాహ రిసెప్షన్‌లో వైఎస్ జగన్  పాల్గొననున్నారు.  వివాహ రిసెఫ్షన్ అనంతరం ఆయన పులివెందుల బయల్దేరి వెళతారు.
Share this article :

0 comments: