హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ..ఎన్నికలు అయిన తర్వాత ప్రజలతో పనిలేదనుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు అయిన తర్వాత బాబు ప్లేటు పిరాయించారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ....ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన వాగ్దానాలను ...మీడియాకు విజువల్స్ ద్వారా చూపించారు.
*రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రధాన పాత్ర పోషించారు.
* రాష్ట్రం విడిపోయిన తర్వాత... బాబు రెండు ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేశారు.
* వ్యవసాయ రుణాలు అన్ని మాఫీ అన్నారు.
* డ్వాక్రా రుణాలు అన్ని రద్దు అన్నారు.

0 comments:
Post a Comment