హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపిలోని వివిధ విభాగాలకు బాధ్యులను నియమించారు. డాక్టర్స్ వింగ్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోనుల శివభారత్ రెడ్డిని నియమించారు.
పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శిగా షమీం అస్లాంను నియమించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుంటూరుకు చెందిన డేవిడ్ విజయ్ కుమార్ ను నియమించారు.

0 comments:
Post a Comment