
అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఒంగోలు చేరుకుంటారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొంటారు.
![]() |
Subscribe to ysr congress |
Visit this group for YSR CONGRESS updates |
0 comments:
Post a Comment