గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

Written By news on Thursday, December 11, 2014 | 12/11/2014


గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
యద్దనపూడి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఈ సందర్భంగా నరసయ్య విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ జగన్ ను చూసేందుకు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.
Share this article :

0 comments: