నేడు వరంగల్‌కు వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వరంగల్‌కు వైఎస్ జగన్

నేడు వరంగల్‌కు వైఎస్ జగన్

Written By news on Monday, January 12, 2015 | 1/12/2015


నేడు వరంగల్‌కు వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గత నెల 23న మరణించిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి వరంగల్ జిల్లాలోని హన్మకొండకు జగన్ చేరుకుంటారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధానకార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు.
Share this article :

0 comments: