వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి

Written By news on Sunday, January 4, 2015 | 1/04/2015

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని సిద్ధంపేటలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉంది.
Share this article :

0 comments: