రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన

రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన

Written By news on Tuesday, February 10, 2015 | 2/10/2015

రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పదో తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరే ఆయన 11న తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు చేరుకుంటారు.

రెండు రోజులు నియోజకవర్గంలోనే ఉంటారు. 13వ తేదీన కడప జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసే పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Share this article :

0 comments: