అనంతపురం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ గా వైఎస్సార్సీపీ సభ్యుడు వెన్నపూస రవీందర్ రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనంతపురం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ గా వైఎస్సార్సీపీ సభ్యుడు వెన్నపూస రవీందర్ రెడ్డి

అనంతపురం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ గా వైఎస్సార్సీపీ సభ్యుడు వెన్నపూస రవీందర్ రెడ్డి

Written By news on Monday, February 23, 2015 | 2/23/2015

హైదరాబాద్ : అనంతపురం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ గా వైఎస్సార్సీపీ సభ్యుడు వెన్నపూస రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ సభ్యుల అంగీకారంతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాప్తాడు జడ్పీటీసీ సభ్యుడైన వెన్నపూస రవీందర్‌రెడ్డిని జిల్లా పరిషత్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నియమించారు. ఈ మేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.
Share this article :

0 comments: