
అక్కడి నుంచి కాకినాడకు వెళ్తారు. అక్కడ వైఎస్సార్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం రాజమండ్రికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
![]() |
Subscribe to ysr congress |
Visit this group for YSR CONGRESS updates |
0 comments:
Post a Comment