బాబుపై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుపై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన వైఎస్ జగన్

బాబుపై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన వైఎస్ జగన్

Written By news on Thursday, February 26, 2015 | 2/26/2015

హైదరాబాద్ : ట్విట్టర్ లోకి ప్రవేశించిన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తొలి ట్విట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానలపై ఆయన  ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రైతు హత్యలకు ఎవరు కారకులు..? మోసం చేసిన చంద్రబాబుదా...పట్టించుకోని అతని ప్రభుత్వానిదా? గట్టిగా నిలదీయని మన సమాజానిదా? అని వైఎస్ జగన్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.
Who is responsible for the murders of these farmers? CBN who cheated? His govt which failed? Or a society which didn't question enough?
Share this article :

0 comments: