చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి

చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి

Written By news on Monday, February 2, 2015 | 2/02/2015

చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి
హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిని తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి పార్టీ నేతలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన ధర్నా నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Share this article :

0 comments: