జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్

జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్

Written By news on Wednesday, April 15, 2015 | 4/15/2015


జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే జూన్ లేదా జూలైలో పవిత్రస్థలం జెరూసలేం వెళ్లనున్నారు. జెరూసలేం వెళ్లేందుకు వైఎస్ జగన్ కోర్టు అనుమతి కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.
Share this article :

0 comments: