తెలంగాణ వైఎస్ఆర్ సీపీలో పలు కమిటీల నియామకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ వైఎస్ఆర్ సీపీలో పలు కమిటీల నియామకం

తెలంగాణ వైఎస్ఆర్ సీపీలో పలు కమిటీల నియామకం

Written By news on Sunday, April 5, 2015 | 4/05/2015

హైదరాబాద్: తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి, వారి తరఫున పోరాటాలు సాగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు కమిటీలను నియమించింది.
 
  • హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా - అవినాశ్ గౌడ్
  • హైదరాబాద్ సిటీ సేవాదల్ అధ్యక్షుడిగా -డి సుధాకర్
  • రాష్ట్ర ఐటీ వింగ్ అధ్యక్షుడిగా -మల్లాది సందీప్ కుమార్
  • ఫిర్యాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా - మేరుగు శ్రీనివాసరెడ్డి
వీరితో పాటు ఏడుగురు రాష్ట్ర కార్యదర్శులు, ఎనిమిది మంది సంయుక్త కార్యదర్శులను నియమించారు.
Share this article :

0 comments: