వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగంలో పలు నియామకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగంలో పలు నియామకాలు

వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగంలో పలు నియామకాలు

Written By news on Tuesday, April 28, 2015 | 4/28/2015

హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ డాక్టర్ల విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా వి.లక్ష్మణరావు, కార్యదర్శిగా నూరుద్దీన్ అఫ్జల్, సంయుక్తకార్యదర్శులుగా నిరంజన్‌రెడ్డి, ఇంద్రావతి నియమితులయ్యారు. వీరితో పాటు తమ విభాగం హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడిగా అమన్ ఎస్ అలఘ్, రంగారెడ్డిజిల్లా కమిటీ అధ్యక్షుడిగా సొంతూరు వెంకటరామ్‌రెడ్డిలను నియమించినట్లు డాకర్ల విభాగం రాష్ర్ట అధ్యక్షుడు డా. పి, ప్రఫుల్లా సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
Share this article :

0 comments: