11 నుంచి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 11 నుంచి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటన

11 నుంచి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటన

Written By news on Thursday, May 7, 2015 | 5/07/2015


11 నుంచి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటనవైఎస్ జగన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11 నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం చెప్పారు. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల మీదగా రైతు భరోసా యాత్ర చేస్తారన్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని తెలిపారు.

ఇటీవల దారుణ హత్యలకు గురైన పార్టీ నేతలు ప్రసాద్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని రఘురాం చెప్పారు.

Share this article :

0 comments: