Home »
» గుండెలపై తుపాకీ ఎక్కుపెడితే భయపడం: ఎమ్మెల్యే ఆర్కే
గుండెలపై తుపాకీ ఎక్కుపెడితే భయపడం: ఎమ్మెల్యే ఆర్కే
ఆళ్ల రామకృష్ణా రెడ్డి
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి భరోసా ఇచ్చారు. భూసేకరణ పేరుతో రైతుల గుండెలపై తుపాకీ ఎక్కుపెట్టినంత మాత్రానా భయపడేదిలేదన్నారు.భూసేకరణ చట్టాన్ని కోర్టులో సవాల్ చేస్తామని వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఈ చట్టం అమలులోకి రాకుండా అడ్డుకుంటామన్నారు.
0 comments:
Post a Comment