నేడు అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

నేడు అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Tuesday, May 12, 2015 | 5/12/2015


అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జిల్లాలోని శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారని సమాచారం. పుట్లూరు మండలం వెల్లుట్లలో దారుణహత్యకు గురైన మల్లికార్జున కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం అప్పెచర్లలో గురైన సింగిల్ విండో అధ్యక్షడు విజయ్ భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని, గుత్తి మండలం పి.కొత్తపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఓబుల్ రెడ్డి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు సమాచారం.
Share this article :

0 comments: