వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకలు

వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకలు

Written By news on Sunday, May 31, 2015 | 5/31/2015

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
Share this article :

0 comments: