ఖమ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఖమ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన

Written By news on Friday, May 29, 2015 | 5/29/2015


నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. శుక్రవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 7 గంటలకు సత్తుపల్లి మండలంలోని గంగారంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించనున్న ఆదర్శ గ్రామ సమీక్షకు ఎంపీ హాజరవుతారు. శనివారం ఉదయం 8 గంటలకు గంగారంలో జరిగే గ్రామ సభలో పాల్గొంటారు.
Share this article :

0 comments: