కొడుకు వీరంగాన్ని వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొడుకు వీరంగాన్ని వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే!

కొడుకు వీరంగాన్ని వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే!

Written By news on Tuesday, May 12, 2015 | 5/12/2015వీడియోకి క్లిక్ చేయండి
విజయవాడ: బెజవాడ రోడ్లపై తన రెండవ కొడుకు రవితేజ, అతని అనుచరుల వీరంగాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెనకేసుకొచ్చారు. తన కొడుకు ఏ తప్పు చేయలేదని ఆయన చెప్పారు.  కేవలం 15 బైకులు, రెండు కార్లతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. గోరంత ర్యాలీని కొన్ని మీడియాలు కొండంత చేసి చూపాయన్నారు.

ట్రాఫిక్ ఉల్లంఘనకు ఈ-చలాన్ కడితే సరిపోతుందని చెప్పారు.  గతంలో మిగతా పార్టీలు కూడా అనుమతిలేకుండా ర్యాలీలు నిర్వహించినట్లు చెబుతూ తన కొడుకు చర్యలను బొండా ఉమ సమర్ధించారు.

http://www.ndtv.com/andhra-pradesh-news/on-camera-andhra-pradesh-lawmakers-son-seen-in-high-speed-party-on-road-762385
Share this article :

0 comments: