ఆ హక్కు చంద్రబాబుకు లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ హక్కు చంద్రబాబుకు లేదు

ఆ హక్కు చంద్రబాబుకు లేదు

Written By news on Monday, June 1, 2015 | 6/01/2015


'ఆ హక్కు చంద్రబాబుకు లేదు'
తిరుపతి: ముడుపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డికి డబ్బుఇచ్చింది చంద్రబాబేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం ఆయన ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహానాడులో చంద్రబాబు వల్లించిన నీతి వ్యాఖ్యలు బూటకమని తేలిందన్నారు. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని చెవిరెడ్డి ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: