ప్రమాద మృతులకు వైఎస్సార్సీపీ నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రమాద మృతులకు వైఎస్సార్సీపీ నివాళి

ప్రమాద మృతులకు వైఎస్సార్సీపీ నివాళి

Written By news on Saturday, June 13, 2015 | 6/13/2015


విశాఖపట్టణం: ధవళేశ్వరం వద్ద గోదావరిలో పడి మృతి చెందిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతోపాటు వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. అంతకుముందు మృతదేహాలను శనివారం సాయంత్రం వ్యాన్లలో అచ్యుతాపురం మండలం మోసయ్య పేటకు తీసుకురాగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
Share this article :

0 comments: