నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్

నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్

Written By news on Tuesday, June 2, 2015 | 6/02/2015


నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్
ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టిన ఉదంతంపై ఫిర్యాదు

హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల బృందంతో కలసి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేను టీడీపీ ప్రలోభ పెట్టిన అంశంపై జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
 
Share this article :

0 comments: