అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలు

అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలు

Written By news on Sunday, July 19, 2015 | 7/19/2015


అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 66వ జయంత్యుత్సవాలు శనివారం అమెరికాలోని అట్లాంటా నగరంలో జరుగుతున్నాయి. ఇందుకు వైఎస్సార్ అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న వైఎస్ అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు.

Live streaming video by Ustream
వైఎస్సార్‌సీపీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజన్న దొర, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నేతలు అంబటి రాంబాబు, చలమలశెట్టి సునీల్, గుడివాడ అమర్‌నాథ్, భూమన కరుణాకరరెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు
Share this article :

0 comments: