8న వైఎస్సార్ 66వ జయంతి వేడుకలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 8న వైఎస్సార్ 66వ జయంతి వేడుకలు

8న వైఎస్సార్ 66వ జయంతి వేడుకలు

Written By news on Monday, July 6, 2015 | 7/06/2015


8న వైఎస్సార్ 66వ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలను 8వ తేదీ(బుధవారం) ఘనంగా నిర్వహించాలని మహానేత అభిమానులు, పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. ఆ రోజు ఉదయం 10 గంటలకు మహానేత విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించి, సంస్మరణ సభలను నిర్వహించాలని కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో కోరింది. రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలని పేర్కొంది.
Share this article :

0 comments: