అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ఆర్ ఫొటో తొలగింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ఆర్ ఫొటో తొలగింపు

అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ఆర్ ఫొటో తొలగింపు

Written By news on Monday, July 27, 2015 | 7/27/2015


అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ఆర్ ఫొటో తొలగింపు
హైదరాబాద్: అసెంబ్లీ లాంజ్ లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని తొలగించడం వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్ ఫొటోను తొలగించడంపై వైఎస్ఆర్ శాసనసభా పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వైఎస్ఆర్ చిత్రపటాన్ని ఎలా తొలగిస్తారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఆవరణలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు నిరసన తెలియజేయనున్నారు.
Share this article :

0 comments: